Notifications7th Aug 12:09 PMSunil Byrisetty1 min read

అగ్నివీరులకు అవకాశం

అగ్నివీర్‌గా దేశానికి సేవలందించేందుకు వాయుసేన అవకాశం కల్పిస్తోంది. భారత వాయుసేన స్పోర్ట్స్ కోటాలో అగ్నివీర్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 11 నుంచ

అగ్నివీరులకు అవకాశం
అగ్నివీర్‌గా దేశానికి సేవలందించేందుకు వాయుసేన అవకాశం కల్పిస్తోంది. భారత వాయుసేన స్పోర్ట్స్ కోటాలో అగ్నివీర్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 50 శాతం మార్కులతో ఇంటర్/డిప్లొమాతో పాటు స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ కల్గిన వారు అర్హులవుతారని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు 152 సెం.మీ ఎత్తు ఉండాలి. 01-01-2005 నుంచి 01-07-2008 మధ్య జన్మించి ఉండాలి.ట్రయల్స్ సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు, మెడికల్ సెప్టెంబర్ 15 నుంచి జరుగుతాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
Indian Air Force
Agniveer
Government Jobs India
Recruitment
Sports Quota
IAF Jobs 2025
Defence Jobs
Apply Online
Eligibility Criteria
Medical Test
భారత వాయుసేన స్పోర్ట్స్ కోటాలో అగ్నివీర్
Scroll for the next article