News21st Dec 03:37 PMSunil Byrisetty1 min read
రైల్వే టికెట్ ఛార్జీల పెంపు!
ఛార్జీలహేతుబద్ధీకరణ(Rationalization if fare structure) పేరుతో... రైల్వే ఛార్జీల పెంపును ఆ శాఖ ప్రకటించింది. డిసెంబర్ 26 నుంచి పెరిగిన ధరలు అమలు కానున్నాయి. ఈ ఛార్జీల హేతుబద్ధీకరణ ద
ఛార్జీలహేతుబద్ధీకరణ(Rationalization if fare structure) పేరుతో... రైల్వే ఛార్జీల పెంపును ఆ శాఖ ప్రకటించింది. డిసెంబర్ 26 నుంచి పెరిగిన ధరలు అమలు కానున్నాయి. ఈ ఛార్జీల హేతుబద్ధీకరణ ద్వారా రైల్వేలకు ₹600కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా. టికెట్ ధరలను భారతీయ రైల్వే శాఖ సవరించింది. 215 కి.మీ. కంటే ఎక్కువ దూరం ప్రయాణానికి ఛార్జీలు పెంపు చేసింది. ఆర్డినరీ క్లాసుల్లో కిలోమీటర్‌కు పైసా పెంపు కాగా ఎక్స్‌ప్రెస్, నాన్ ఏసీ, ఏసీలో కిలోమీటర్‌కు 2పైసలు పెంపు ఉంది నాన్ ఏసీ, ఏసీ ట్రైన్‌లో 500 కి.మీ దూరం ప్రయాణానికి రూ.10 పెంపును అమలు చేయనుంది.