Life Style12th Aug 03:28 PMSunil Byrisetty1 min read
అదృష్టాన్నిచే సముద్రపు మొక్క ”ఇంద్రజాల్”
ఇంద్రజాల్ ఒక అరుదైన సముద్రపు మొక్క. ఇంద్రజాల్ సముద్రంలో అడుగు భాగంలో లభించే సముద్రపు మొక్క. ఇంద్రజాల్ సముద్రపు అడుగు భాగంలో ఉన్నప్పుడు ఎరుపు రంగులో ఉండే పోలీస్ పురుగులు వచ్చి అతుక్
ఇంద్రజాల్ ఒక అరుదైన సముద్రపు మొక్క. ఇంద్రజాల్ సముద్రంలో అడుగు భాగంలో లభించే సముద్రపు మొక్క. ఇంద్రజాల్ సముద్రపు అడుగు భాగంలో ఉన్నప్పుడు ఎరుపు రంగులో ఉండే పోలీస్ పురుగులు వచ్చి అతుక్కుంటాయి. ఈ మొక్క పోలీసు పురుగులను ఆకర్షిస్తుంది కాబట్టి ఈ మొక్కకు ఆకర్షణ శక్తి ఉన్నది అని పరిశీలనలో తేలిన ముఖ్య విషయం. ఇంద్రజాల్ తెలుపు,నలుపు, తెలుపు మరియు ఎరుపు రంగులలో లభ్యమవుతుంది. ఇంద్రజాల్ చిన్న ముక్కని తాయిత్తులలో ధరించినచో ఏటువంటి నరదృష్టి ఉండదు. కుటుంబం యొక్క ఆర్ధిక భాధలనుండి మెల్ల మెల్లగా విముక్తి కలుగుతుంది. ఇంద్రజాల్ మొక్కని పసుపు పేపర్లో వుంచి ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటే గొడవలు పోయి అదృష్టం తెస్తుందని నమ్ముతారు.