Farmers28th Aug 04:23 PMSunil Byrisetty1 min read

పాడి రైతులకు రూ.6,000 నుంచి రూ.30 వేలు!

ఏపీలో గొర్రెలు, మేకలకు ఏదైనా సరే ప్రమాదవశాత్తు చనిపోతే బీమా అందించే సదుపాయాన్ని ప్రభుత్వం తెచ్చింది. పాడి రైతులకు పశుసంవర్ధక శాఖ శుభవార్త చెప్పింది. పాడి రైతులు 20% శాతం చెల్లిస్తే

పాడి రైతులకు రూ.6,000 నుంచి రూ.30 వేలు!
ఏపీలో గొర్రెలు, మేకలకు ఏదైనా సరే ప్రమాదవశాత్తు చనిపోతే బీమా అందించే సదుపాయాన్ని ప్రభుత్వం తెచ్చింది. పాడి రైతులకు పశుసంవర్ధక శాఖ శుభవార్త చెప్పింది. పాడి రైతులు 20% శాతం చెల్లిస్తే ప్రభుత్వం 80% శాతం రాయితీ అందిస్తుందని పేర్కొంది.ఈ బీమా మూడేళ్లు ఉంటుంది. 384 రూపాయలు రైతు చెల్లిస్తే మూడేళ్ళ పాటు వర్తిస్తుంది. దీంతో పశువులు అకాల మరణం చెందితే రూ.30 వేల రూపాయలు బీమా పొందొచ్చు. గొర్రెలు, మేకలకు ఏదైనా సరే ప్రమాదవశాత్తు చనిపోయినట్లయితే రూ.6000 రూపాయలు బీమా లభిస్తుంది. ఇప్పటికే పశువులకు 50% రాయితీతో దాణా అందించడం జరుగుతుందని పేర్కొంది.
Andhra Pradesh Farmers Scheme
Dairy Farmers
Livestock Insurance
Sheep and Goat Insurance
Cattle Death Compensation
Farmers Welfare
Animal Husbandry
ఏపీ పాడి రైతులకు బీమా సదుపాయం
పశుసంవర్ధక శాఖ
Scroll for the next article