Jobs24th Aug 11:10 AMSunil Byrisetty1 min read

ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్స్!

కేంద్ర హోం శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో 394 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II/టెక్ ఖాళీల భర్తీకి సిద్ధమైంది. ఎంపికైన వారికి రూ.81

ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్స్!
కేంద్ర హోం శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో 394 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II/టెక్ ఖాళీల భర్తీకి సిద్ధమైంది. ఎంపికైన వారికి రూ.81,100 వరకు జీతం పొందే అవకాశం ఉంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 14 చివరి తేదీగా పేర్కొన్నారు. డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులుగా తెలిపారు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరగనుంది.
Central Government Jobs
Intelligence Bureau Jobs
IB Recruitment 2025
Junior Intelligence Officer Vacancy
Defence and Security Jobs
Scroll for the next article