Education25th Oct 12:15 PMSunil Byrisetty1 min read

ఇంటర్మీడియట్‌ సిలబస్‌లోనూ మార్పులు చేసిన ఇంటర్‌ బోర్డు.

ఇంటర్మీడియట్‌ సిలబస్‌లో మార్పులు చేస్తూ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం ప్రకటించింది. ఇంటర్‌ మొదటి సంవత్సరంలోనూ ల్యాబ్స్‌, ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌.. 20 ఇంటర్నల్‌ పరీక్షల మార్కులు, 80 ఎక

ఇంటర్మీడియట్‌ సిలబస్‌లోనూ మార్పులు చేసిన ఇంటర్‌ బోర్డు.
ఇంటర్మీడియట్‌ సిలబస్‌లో మార్పులు చేస్తూ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం ప్రకటించింది. ఇంటర్‌ మొదటి సంవత్సరంలోనూ ల్యాబ్స్‌, ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌.. 20 ఇంటర్నల్‌ పరీక్షల మార్కులు, 80 ఎక్స్‌టర్నల్‌ మార్కులుగా విభజించింది.12 ఏళ్ల తర్వాత సైన్స్‌ కోర్సు సిలబస్‌లో ఇంటర్‌ బోర్డు మార్పు చేసింది. ఇంటర్‌ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సిలబస్‌లో మార్పులు.. ఇంటర్‌లో బోటనీ, జువాలజీ సిలబస్‌లో మార్పులు చేసింది. హ్యుమానిటీస్‌ సబ్జెక్టుల్లో యాక్టివిటీ బేస్డ్‌ సిలబస్‌ తెస్తున్నట్లు తెలిపింది. అకౌంటెన్సీ, కామర్స్‌, ఎకనామిక్స్‌లతో ఏసీఈ కోర్సును కొత్తగా తెచ్చింది.
Andhra Pradesh
Intermediate
Education
AP Inter Board
Syllabus Change
Science
Humanities
ACE Course
Mathematics
Physics
Chemistry
Botany
Zoology
Commerce
Economics
Accountancy
Scroll for the next article