Education3rd Mar 10:24 AMSunil Byrisetty1 min read
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం..
ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రాల లోపలకు అనుమతించిన అధికారులు. మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్న ఎగ్జామ్స్. మార్చి 20 వరకు జరిగే ఈ పరీక్షలకు 1535 సెంటర్లను ఏర్పాటు చేసిన అధికారులు. ప్రశ
ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రాల లోపలకు అనుమతించిన అధికారులు.
మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్న ఎగ్జామ్స్.
మార్చి 20 వరకు జరిగే ఈ పరీక్షలకు 1535 సెంటర్లను ఏర్పాటు చేసిన అధికారులు.
ప్రశ్నపత్రాల టాంపరింగ్, పేపర్ లీకేజీలను అరికట్టేందుకు క్యూఆర్ కోడ్ పద్ధతిని అమలు చేస్తున్నట్టుగా ఇంటర్ విద్యా మండలి ప్రకటన.