News21st Jun 01:14 PMSunil Byrisetty1 min read

యోగాంధ్రతో గిన్నిస్‌ రికార్డు

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర-2025 రికార్డు సృష్టించింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ వేదికగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్‌ రికా

యోగాంధ్రతో గిన్నిస్‌ రికార్డు
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర-2025 రికార్డు సృష్టించింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ వేదికగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్‌ రికార్డు సాధించింది. 3 లక్షల మందికిపైగా ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గతంలో సూరత్‌లో నిర్వహించిన యోగా రికార్డును ఇది అధిగమించింది. రామకృష్ణ బీచ్‌ నుంచి భీమిలి వరకు లక్షల మంది ఒకే మార్గంలో యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు.
Andhra Pradesh news
international yoga Day
ap breaks world record
yoga andhra world record
యోగాంధ్రతో గిన్నిస్‌ రికార్డు
Scroll for the next article