Technology20th Sep 01:15 PMSunil Byrisetty1 min read
టవర్ లేకుండా ఇంటర్నెట్!
మీ మొబైల్ ఫోన్ కొండల్లో ఉన్నా, లోయల్లో ఉన్నా పని చేస్తుంది. సిగ్నల్స్ లేవనే చింత అసలే ఉండదు. మీ ఇంటర్నెట్ హై స్పీడ్‌తో పరుగెడుతుంది. వచ్చే నెలలో శ్రీహరికోట నుంచి ఓ రాకెట్ ప్రయోగం ద
మీ మొబైల్ ఫోన్ కొండల్లో ఉన్నా, లోయల్లో ఉన్నా పని చేస్తుంది. సిగ్నల్స్ లేవనే చింత అసలే ఉండదు. మీ ఇంటర్నెట్ హై స్పీడ్‌తో పరుగెడుతుంది. వచ్చే నెలలో శ్రీహరికోట నుంచి ఓ రాకెట్ ప్రయోగం ద్వారా ఇదంతా జరగనుంది. బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన LVM-4 రాకెట్ ద్వారా అమెరికాలో తయారైన ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిద్దమవుతోంది. ఇస్రో శాస్త్రవేత్తలతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన సీఎంఎస్ 02 కమ్యూనికేషన్ ఉపగ్రహంను ఎల్‌వీఎం-3ఎం మార్క్-5 రాకెట్ ద్వారా ఈ సీఎంఎస్-02 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు రెడీ అవుతున్నారు. దీని ద్వారా టవర్ తో సంబంధం లేకుండా సిగ్నల్స్ అందుతాయి.