News18th Oct 12:26 PMSunil Byrisetty1 min read

స్కూల్ బ్యాండ్ పోటీల రిజిస్ట్రేషన్లకు ఆహ్వానం

రాష్ట్ర స్థాయి స్కూల్ బ్యాండ్ పోటీల కోసం ఆసక్తి గల అన్ని యాజమాన్యాల పాఠశాలలు నమోదు చేసుకోవాలని సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల

స్కూల్ బ్యాండ్ పోటీల రిజిస్ట్రేషన్లకు ఆహ్వానం
రాష్ట్ర స్థాయి స్కూల్ బ్యాండ్ పోటీల కోసం ఆసక్తి గల అన్ని యాజమాన్యాల పాఠశాలలు నమోదు చేసుకోవాలని సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25లోపు నమోదు పూర్తి చేయాలని తెలిపారు. బాలురు, బాలికల విభాగంలో బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్ పోటీలు ఉంటాయన్నారు. ఒక్కో విభాగం నుంచి కనీసం 25 నుండి 30 మంది పాల్గొనాలని తెలిపారు. పూర్తి వివరాలకు స్టేట్ స్కూల్ బ్యాండ్ కాంపిటీషన్ నోడల్ ఆఫీసర్, స్కూల్ గేమ్ ఫెడరేషన్ స్టేట్ సెక్రెటరీ జి.భానుమూర్తి రాజు ( 94401 29593 / 7013001792)ని సంప్రదించాలని తెలిపారు.
Andhra Pradesh
School Band Competition
Education Department
Students
Registrations
Music Competition
School Events
పైప్ బ్యాండ్
బాలురు
బాలికలు
రాష్ట్ర స్థాయి పోటీలు
Scroll for the next article