Mobiles27th Dec 01:08 PMSunil Byrisetty1 min read

సోషల్ మీడియాలో ఐఫోన్ 18 ప్రో మాక్స్ డిటెయిల్స్ వైరల్!

ఆపిల్ కొత్త మోడల్ 'ఐఫోన్ 18 ప్రో మాక్స్' గురించి ఆసక్తికర విశేషాలు వెలుగులోకి వచ్చాయి. పలు మార్పులతో రూపొందిస్తున్న ఈ ఫోన్ ను ఆపిల్ కంపెనీ 2026లో మార్కెట్లోకి రిలీజ్ చేయబోతున్నట్లు

సోషల్ మీడియాలో ఐఫోన్ 18 ప్రో మాక్స్ డిటెయిల్స్ వైరల్!
ఆపిల్ కొత్త మోడల్ 'ఐఫోన్ 18 ప్రో మాక్స్' గురించి ఆసక్తికర విశేషాలు వెలుగులోకి వచ్చాయి. పలు మార్పులతో రూపొందిస్తున్న ఈ ఫోన్ ను ఆపిల్ కంపెనీ 2026లో మార్కెట్లోకి రిలీజ్ చేయబోతున్నట్లు టెక్ వర్గాల సమాచారం. ఆపిల్ తన సంప్రదాయం ప్రకారం వచ్చే ఏడాది సెప్టెంబర్ లో ఈ మోడల్‌ను ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. ఐఫోన్ 18 ప్రో మాక్స్ ప్రత్యేకతలు.. శక్తిమంతమైన A20 బయోనిక్ చిప్‌ తో మల్టీ టాస్కింగ్, గేమింగ్ అనుభవాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్తుంది. 48MP కెమెరా.. మెరుగైన సెన్సర్లతో కూడిన కెమెరా సెటప్‌ తక్కువ వెలుతురులోనూ అత్యంత నాణ్యమైన ఫోటోలు తీసేలా 48MP కన్నా ఎక్కువ సామర్థ్యం గల సెన్సర్లను వాడే అవకాశం ఉంది. మన దేశంలో ఐఫోన్ 18 ప్రో మాక్స్ ప్రారంభ ధర సుమారు రూ.1,60,000 నుంచి రూ.1,70,000 ల మధ్య ఉండవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి.
iPhone 18 Pro Max
Apple iPhone 2026
A20 Bionic Chip
48MP Camera
Multitasking
Gaming Experience
New Apple Model
iPhone Features
iPhone Price
Tech News
Apple Hardware
Smartphone Upgrade
Scroll for the next article