Mobiles19th Sep 11:21 AMSunil Byrisetty1 min read

భారత యూత్‌లో ఐ-ఫోన్ ఫీవర్

భారత యూత్‌ను ఐ-ఫోన్ ఫీవర్ కుదిపేస్తోంది. నేటి నుంచి భారత్‌‌లో అందుబాటులోకి ఐఫోన్-17 సిరీస్ వచ్చింది. దీంతో కొత్త ఫోన్ చేజిక్కించుకునేందుకు యాపిల్‌ స్టోర్స్‌ ముందు జనాలు క్యూ కట్టార

భారత యూత్‌లో ఐ-ఫోన్ ఫీవర్
భారత యూత్‌ను ఐ-ఫోన్ ఫీవర్ కుదిపేస్తోంది. నేటి నుంచి భారత్‌‌లో అందుబాటులోకి ఐఫోన్-17 సిరీస్ వచ్చింది. దీంతో కొత్త ఫోన్ చేజిక్కించుకునేందుకు యాపిల్‌ స్టోర్స్‌ ముందు జనాలు క్యూ కట్టారు. ఢిల్లీ, ముంబైలో యాపిల్‌ స్టోర్స్‌ ముందు కస్టమర్ల పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారుజామునుంచే భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. అచితూ ముందు సిరీస్ లతో పోల్చితే ఈ సిరీస్ అంతగా ఆకట్టుకోలేదని టెక్ నిపుణుల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆశ్చర్యంగా ఈ సిరీస్ తరువాత యాపిల్ షేర్ వాల్యూ పడిపోవడం విశేషం.
iPhone 17
Apple India
iPhone Fever
Indian Youth
Apple Stores
Delhi
Mumbai
Tech News
Smartphone Launch
Apple Shares
iPhone Queue
Mobile Trends
Scroll for the next article