News23rd Mar 09:00 AMSunil Byrisetty1 min read
మొదలైన ఐపీఎల్.. బెట్టింగ్‌లు వద్దు
ఐపీఎల్.. క్రికెట్‌కు సరికొత్త రూపం ఇచ్చిన విధానం. యువతలో ఐపీఎల్ క్రేజ్ వేరు. ఐపీఎల్ మ్యాచ్‌లను చూడటం, మజా చేయడం వరకు చాలు. అదే సమయంలో బెట్టింగ్స్ వేసి డబ్బులు నష్టపోయి జీవితాలను నా
ఐపీఎల్.. క్రికెట్‌కు సరికొత్త రూపం ఇచ్చిన విధానం.
యువతలో ఐపీఎల్ క్రేజ్ వేరు. ఐపీఎల్ మ్యాచ్‌లను చూడటం, మజా చేయడం వరకు చాలు.
అదే సమయంలో బెట్టింగ్స్ వేసి డబ్బులు నష్టపోయి జీవితాలను నాశనం చేసుకోకండి.
కోలుకోలేని విధంగా ఆర్ధిక నష్టం జరిగితే కుటుంబాలు రోడ్డున పడతాయి. ఐసీసీ నిర్వహించే మ్యాచులు క్రికెట్ ఆట అయితే ఈ ఐపీఎల్ అనేది ఫక్తు వ్యాపారం.
మ్యాచులు ప్రారంభం అయ్యాక పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పులు కనబడితే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులకు నిపుణులు సూచిస్తున్నారు.
కష్టార్జితాన్ని ఈ దోపిడీ దొంగల బారిన పడనివ్వకండని చెబుతున్నారు.
క్రికెట్ అంటే ఆడటం, చూడటం వరకే కానీ మునిగిపోయే వరకు తెచ్చుకోకూడదు.