Mobiles6th Nov 05:18 PMSunil Byrisetty1 min read
IQOO నుంచి హై ఎండ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ ఐక్యూ నుంచి కొత్త ప్రీమియం 5జీ స్మార్ట్ ఫోన్ IQOO 15 వచ్చే నెలలో భారత మార్కెట్ లోకి రానున్నట్లు తెలుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ ఐక్యూ నుంచి కొత్త ప్రీమియం 5జీ స్మార్ట్ ఫోన్ IQOO 15 వచ్చే నెలలో భారత మార్కెట్ లోకి రానున్నట్లు తెలుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్, 50MP కెమెరా, 7000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి అద్భుతమైన ఫీచర్లతో రానున్నట్లు తెలుస్తుంది. మరొకవైపు ఈ ఫోన్ అత్యధికంగా 16 GB ర్యామ్, 1TB స్టోరేజ్ ఆప్షన్ తో కూడా అందుబాటులోకి రానుంది. చైనాకి చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ తయారీ సంస్థ అయిన ఐక్యూ, తమ సరికొత్త ప్రీమియం 5జీ స్మార్ట్ ఫోన్ అయిన IQOO 15 ని వచ్చే నెలలో అనగా నవంబర్ లో భారత మార్కెట్ లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ తో పాటు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 100W ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టంతో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. మరొకవైపు ఈ స్మార్ట్ ఫోన్ 12 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్, 16 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్, 16 జీబీ ర్యామ్ + 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్ + 1 టీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అనే 5 వేరియంట్స్ తో విడుదల అవ్వడం జరిగింది.