International24th Jun 10:06 AMSunil Byrisetty1 min read

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముగింపు?

ఇరాన్, ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ ఒప్పందానికి అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. 'మరో 6 గంటల్లో కాల్పుల విరమణ ప్రారంభం అవుతుంది. తొలుత ఇరాన్, 12 గంటల తర్వాత ఇజ్రాయెల్ సీ

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముగింపు?
ఇరాన్, ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ ఒప్పందానికి అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. 'మరో 6 గంటల్లో కాల్పుల విరమణ ప్రారంభం అవుతుంది. తొలుత ఇరాన్, 12 గంటల తర్వాత ఇజ్రాయెల్ సీజ్ఫర్ను అమలు చేస్తాయి. 24 గంటల్లో అధికారికంగా యుద్ధం ముగుస్తుంది. 12 రోజుల యుద్ధానికి ఇది ముగింపు' అని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు.
International news
Iran and Israel war
trump
War ceasefire
nuclear Strikes
ఇజ్రాయెల్
ఇరాన్ మధ్య సాగుతున్న యుద్ధానికి ముగింపు
సీజ్‌ఫైర్కు ఇజ్రాయెల్
ఇరాన్ గ్రీన్ సిగ్నల్
Scroll for the next article