Politics7th Sep 11:27 AMSunil Byrisetty1 min read

వైసీపీ ఎన్నికల బహిష్కరణకు ప్లాన్?

ఏపీ స్థానిక ఎన్నికలపై వైసీపీ కాడి దించేసిందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా ప్రకటనే రాకముందే ఆ పార్టీ చేస్తున్న ఆలోచనలు అలాగే ఉన్నాయి. అప్పుడే కేంద్ర బలగాలు పెట్ట

వైసీపీ ఎన్నికల బహిష్కరణకు ప్లాన్?
ఏపీ స్థానిక ఎన్నికలపై వైసీపీ కాడి దించేసిందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా ప్రకటనే రాకముందే ఆ పార్టీ చేస్తున్న ఆలోచనలు అలాగే ఉన్నాయి. అప్పుడే కేంద్ర బలగాలు పెట్టాలంటూ ఎస్ఈసీకి వైసీపీ వినతి పత్రం సమర్పించింది. గొడవల్లేకుండా పులివెందుల జడ్పీటీసీకి ఎన్నికలు జరిగినా… అక్కడ ఏదో జరిగినట్లుగా ప్రచారం చేస్తూ ఈ విజ్ఞప్తి సమర్పించారు. ఎన్నికల ప్రకటన వచ్చాక కేంద్ర బలగాల భద్రత లేదు కాబట్టి తాము ఎన్నికల బహిష్కరిస్తామని ప్రకటన చేయబోతున్నారా? లోకల్ పోల్స్‌కు కేంద్ర బలగాల భద్రత కల్పించడం అసాధ్యం అని వైసీపీకి తెలియదా?.జగన్ హయాంలో అత్యంత దారుణంగా ఎన్నికలు నిర్వహించినా కేంద్ర బలగాలు రాలేదని తెలియదా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
Andhra Pradesh Elections
YSRCP
YSR Congress Party
AP Local Body Elections
Election Boycott
Central Forces
CAPF
State Election Commission
టీడీపీ
తెలుగుదేశం పార్టీ
జగన్ మోహన్ రెడ్డి
ఏపీ రాజకీయాలు
స్థానిక సంస్థల ఎన్నికలు
Scroll for the next article