News11th Jan 04:33 PMSunil Byrisetty1 min read

ఇస్రో నిఘా నేత్రం.. అన్వేషతో శత్రువుల గుట్టు రట్టు

సంచలనాల ఇస్రో సరికొత్త ప్రయోగం చేయబోతోంది. శత్రువుల గుట్టు రట్టు చేసే అన్వేష ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమవుతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2026లో తొలి ప్రయోగంతో సరికొత్త ప్

ఇస్రో నిఘా నేత్రం..  అన్వేషతో శత్రువుల గుట్టు రట్టు
సంచలనాల ఇస్రో సరికొత్త ప్రయోగం చేయబోతోంది. శత్రువుల గుట్టు రట్టు చేసే అన్వేష ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమవుతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2026లో తొలి ప్రయోగంతో సరికొత్త ప్రస్థానాన్ని ప్రారంభించబోతోంది. జనవరి 12వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ద్వారా 'అన్వేష' (EOS-N1) అనే సూపర్ పవర్ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రయోగించనుంది. ఇది శత్రువుల గుట్టు రట్టు చేసే హైపర్‌స్పెక్ట్రల్ కన్నుగా పనిచేస్తుంది. డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన ఈ ఉపగ్రహం భారత సైన్యానికి కొత్త బలాన్ని అందించనుంది. ఈ నిఘా నేత్రం గూఢచారిగా పని చేయనుంది.
ISRO
Anvesh Satellite
EOS-N1
PSLV-C62
Sriharikota
Space Surveillance
Hyper Spectral Satellite
DRDO
Indian Defence
Military Intelligence
Space Technology
National Security
Scroll for the next article