News22nd May 11:25 AMSunil Byrisetty1 min read
కొత్త జంటలకు రిలీఫ్.. రేషన్ సులభం!
ఏపీలో కొత్తగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ప్రభుత్వం సూచనలు చేసింది. కొత్తగా పెళ్లైన వారికి గతంలో ఉన్న నిబంధనలకు మినహాయింపునిచ్చింది. తద్వారా ఏపీలో పెళ్ళైన కొత్త జ
ఏపీలో కొత్తగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ప్రభుత్వం సూచనలు చేసింది.
కొత్తగా పెళ్లైన వారికి గతంలో ఉన్న నిబంధనలకు మినహాయింపునిచ్చింది.
తద్వారా ఏపీలో పెళ్ళైన కొత్త జంటలకు బిగ్ రిలీఫ్ ఇచ్చినట్లయింది.
రైస్ కార్డు యాడింగ్‌కి పెళ్లయిన వారికి మ్యారేజ్ సర్టిఫికెట్, ఫొటో రెండు కూడా అవసరం లేదని స్పష్టం చేసింది.
ఇప్పటి వరకు ఫోటో మరియు సర్టిఫికెట్ రెండు తప్పనిసరిగా అందజేయాల్సి ఉంది.
కానీ తాజాగా చేసిన మార్పులతో రేషన్ కార్డు మరింత సులభం కానుంది.