Notifications17th Sep 01:08 PMSunil Byrisetty1 min read
ఐటిఐల్లో దరఖాస్తుల స్వీకరణ
ప్రస్తుత విద్యా సంవత్సరంలో మిగిలిన సీట్ల భర్తీకి నాల్గో విడత ప్రవేశాలకు ఈనెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఆన్లైన్లో దరఖాస్తులు అవకాశం కల్పించారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో h
ప్రస్తుత విద్యా సంవత్సరంలో మిగిలిన సీట్ల భర్తీకి నాల్గో విడత ప్రవేశాలకు ఈనెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఆన్లైన్లో దరఖాస్తులు అవకాశం కల్పించారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో https:///iti.ap.gov.in పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో నిర్దేశిత వ్యవధి లోపు ప్రభుత్వ ఐటీఐల్లో పరిశీలన అనంతరం తగిన రసీదు పొందాలని సూచించారు. 29న జరిగే కౌన్సెలింగ్ సమయంలో రసీదు తప్పనిసరిగా చూపించాలి. ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత/ పదిలో అనుత్తీర్ణులైన విద్యార్థులు వెల్డర్ ట్రేడ్లో చేరే అవకాశాన్ని కల్పిస్తున్నారు.