Politics20th Jun 11:20 AMSunil Byrisetty1 min read
బాబును ఫాలో అవుతున్న జగన్!
సీఎం చంద్రబాబును మాజీ సీఎం జగన్ ఫాలో అవుతున్నారా? చంద్రబాబు ధరించిన రింగ్ మోడల్‌నే జగన్ అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజా పాత్రికేయ సమావేశంలో జగన్ చేతికి కొత్త రింగ్ కనిపించడం చ
సీఎం చంద్రబాబును మాజీ సీఎం జగన్ ఫాలో అవుతున్నారా? చంద్రబాబు ధరించిన రింగ్ మోడల్‌నే జగన్ అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజా పాత్రికేయ సమావేశంలో జగన్ చేతికి కొత్త రింగ్ కనిపించడం చర్చనీయాంశమైంది. ఎడమ చేతి మధ్య వేలికి హెల్త్ ట్రాకర్ రింగ్ పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ప్రతి సమావేశంలోనూ సీఎం చంద్రబాబు పదేపదే హెల్త్ ట్రాకర్ రింగ్ గురించి ప్రస్తావిస్తున్నారు. తాను ఎంతసేపు నిద్రపోతున్నాననేది తెలుసుకోవడానికి రింగ్ వాడుతున్నట్లు పలుమార్లు చెప్పారు. చంద్రబాబు మాదిరిగానే తాజాగా జగన్ వేలికి కూడా అలాంటి రింగ్ కనిపించడంతో చర్చ జరుగుతోంది.