News20th Oct 02:38 PMSunil Byrisetty1 min read

లండన్‌ నుంచి తిరిగొచ్చిన జగన్

మాజీ సీఎం, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి లండన్‌లో తన వ్యక్తిగత పర్యటనను ముగించుకుని తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. లండన్‌లో తన పెద్దకుమార్తె వద్

లండన్‌ నుంచి తిరిగొచ్చిన జగన్
మాజీ సీఎం, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి లండన్‌లో తన వ్యక్తిగత పర్యటనను ముగించుకుని తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. లండన్‌లో తన పెద్దకుమార్తె వద్దకు ఈనెల 11న బయల్దేరి వెళ్లిన వైయస్‌.జగన్‌ బెంగళూరు చేరుకున్నారు. మంగళవారం ఆయన తాడేపల్లి చేరుకుంటారు. మరోవైపు సీఎం చంద్రబాబు గల్ఫ్ దేశాల పర్యటనకు బయలుదేరనున్నారు. ఇప్పటికే మంత్రి లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు.
Andhra Pradesh
YS Jagan
London Visit
YSRCP
Andhra Politics
Chandrababu Naidu
Lokesh
Bengaluru
Tadepalli
లండన్‌ నుంచి తిరిగొచ్చిన జగన్
Scroll for the next article