News11th Jul 04:37 PMSunil Byrisetty1 min read
17న నెల్లూరుకు జగన్..?
వైసీపీ అధినేత జగన్ నెల్లూరులో పర్యటించనున్నారు. వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించేందుకు ఆయన నెల్లూరుకు రానున్నట్టు తెలుస్తోంది. ప్రసన్న ఇంటిపై ఇటీవల దాడి జర
వైసీపీ అధినేత జగన్ నెల్లూరులో పర్యటించనున్నారు. వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించేందుకు ఆయన నెల్లూరుకు రానున్నట్టు తెలుస్తోంది. ప్రసన్న ఇంటిపై ఇటీవల దాడి జరిగిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ప్రసన్నను కలిసి ధైర్యం చెప్పేందుకు జగన్ వస్తారని.. ఇందుకు జగన్ కూడా ఓకే చెప్పినట్టు తెలిసింది. అదేవిధంగా కాకాణి గోవర్ధన్ రెడ్డిని కూడా నెల్లూరు జైల్లో కలుస్తారని చెబుతున్నారు. అయితే జగన్ పర్యటనపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.