News5th Oct 11:55 AMSunil Byrisetty1 min read
కడపలో "జల్ జీవన్ మిషన్ - అమరజీవి జలధార"
కడప జిల్లాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ప్రొద్దుటూరులో "జల్ జీవన్ మిషన్ - అమరజీవి జలధార" కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
కడప జిల్లాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ప్రొద్దుటూరులో "జల్ జీవన్ మిషన్ - అమరజీవి జలధార" కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. 'జల్ జీవన్ మిషన్' పైలాన్ ఆవిష్కరించి.. అనంతరం, బహిరంగ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. రూ.30,156 కోట్ల వ్యయంతో గ్రామాల్లో ఇంటింటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు ప్రభుత్వం ఇవ్వనుంది.