Politics19th Sep 03:26 PMSunil Byrisetty1 min read

విశాఖలో 'జనసేన' విస్తృతస్థాయి సమావేశం

విశాఖపట్నంలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. కైలాసపురం సాగరమాల కన్వెన్షన్ హాల్ వేదికగా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ PAC ఛైర్మన్ నాదెండ్ల

విశాఖలో 'జనసేన' విస్తృతస్థాయి సమావేశం
విశాఖపట్నంలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. కైలాసపురం సాగరమాల కన్వెన్షన్ హాల్ వేదికగా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ దిశానిర్దేశం చేశారు. విస్తృతస్థాయి భేటీకి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు, జన సైనికులు, వీర మహిళలు హాజరయ్యారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలు, సూచనలు ప్రతిఒక్కరూ పాటించాలని పిలుపునిచ్చారు.
Scroll for the next article