Politics17th Oct 12:21 PMSunil Byrisetty1 min read

స్థానికంలో జనసేన తొలి జాబితా

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన తొలి జాబితా కు పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆమోదం తెలిపారు. కార్పొరేషన్లు (2): ఏలూరు – రెడ్డి అప్పలనాయుడు, విజయవాడ – వంగవీటి రాధాకృష్ణ!

స్థానికంలో జనసేన తొలి జాబితా
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన తొలి జాబితా కు పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆమోదం తెలిపారు. కార్పొరేషన్లు (2): ఏలూరు – రెడ్డి అప్పలనాయుడు, విజయవాడ – వంగవీటి రాధాకృష్ణ! మున్సిపాలిటీలు (12): 1. అమలాపురం – నల్లా శ్రీధర్ 2. చిలకలూరిపేట – తోట రాజరాజేశ్వరి 3. గొల్లప్రోలు – కడారి తమ్మయ్య నాయుడు 4. నరసాపురం – కొత్తపల్లి శైలజ 5. నిడదవోలు – కల్లం జ్యోతి 6. పెడన – మట్టా శివపావని 7. పిఠాపురం – డాక్టర్‌ బీరా విజయ్‌ శేఖర్ 8. పుత్తూరు – డి. ఏలుమలై 9. సాలూరు – గొర్లె విజయకుమారి 10. సామర్లకోట – పిట్టా జానకి రామారావు 11. తెనాలి – తోటకూర వెంకట రమణారావు 12. తిరువూరు – పి. మాధవి
Scroll for the next article