Politics8th Mar 02:48 PMSunil Byrisetty1 min read

"ఛలో పిఠాపురం"కు - జనసైనికులు తరలి రండి

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా, మార్చి 14న పిఠాపురంలో నిర్వహించనున్న "ఛలో పిఠాపురం" కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, కడప జిల్లా బద్వేల్లో ఆత్మీయ సమావేశం నిర్వహిం

"ఛలో పిఠాపురం"కు - జనసైనికులు తరలి రండి
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా, మార్చి 14న పిఠాపురంలో నిర్వహించనున్న "ఛలో పిఠాపురం" కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, కడప జిల్లా బద్వేల్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్, కడప అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీ సుంకర శ్రీనివాస్ హాజరై, "ఛలో పిఠాపురం" పోస్టర్‌ను ఆవిష్కరించారు. కడప జిల్లాలోని ప్రతి జనసైనికుడు, కార్యకర్త, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Pitapuram
Janasena formation day
Janasena party
పిటాపురం
జనసేన ఆవిర్భావ దినోత్సవం జనసేనపార్టీ
Scroll for the next article