Countries18th Apr 02:55 PMSunil Byrisetty1 min read
భారత్ కు జపాన్ గిఫ్ట్.. రయ్యిమంటూ రైళ్లు!
భారతదేశానికి జపాన్ అపురూపమైన బహుమతి అందించనుంది. భారత ప్రభుత్వం ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. ఈ కారిడార్లో పరీక్షల కోసం జపాన్ ర
భారతదేశానికి జపాన్ అపురూపమైన బహుమతి అందించనుంది.
భారత ప్రభుత్వం ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే.
ఈ కారిడార్లో పరీక్షల కోసం జపాన్ రెండు బుల్లెట్ రైళ్లను బహుమతిగా ఇవ్వనుంది.
ఈ రెండు రైళ్లు 2026లో భారత దేశానికి చేరుకుంటాయని భావిస్తున్నారు.
ఈ రైళ్లలో ఒకటైన E5 షింకన్ సెన్ ను 2011లో ప్రవేశపెట్టారు. ఇది గంటకు 320 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.