Education8th Oct 10:08 AMSunil Byrisetty1 min read
జవహర్ నవోదయ ప్రవేశాలకు ఆహ్వానం
జవహర్ నవోదయ విద్యాలయాల్లో తరగతులు IX & XI – LEST 2026 కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. జవహర్ నవోదయ విద్యాలయాల్లో తరగతులు IX & XI (సెషన్ 2026–27) లో ప్రవేశానికి ఆన్‌లైన్ రిజ
జవహర్ నవోదయ విద్యాలయాల్లో తరగతులు IX & XI – LEST 2026 కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. జవహర్ నవోదయ విద్యాలయాల్లో తరగతులు IX & XI (సెషన్ 2026–27) లో ప్రవేశానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది.
దరఖాస్తు చివరి తేది అక్టోబర్ 21గా పేర్కొన్నారు. తరగతి IX LEST 2026 కోసం: https://cbseitms.nic.in/2025/nvsix_9/ సందర్శించాలన్నారు. తరగతి XI LEST 2026 కోసం: https://cbseitms.nic.in/2025/nvsxi_11/ చూడాలి. పరీక్ష తేదీ అక్టోబర్ 22–25 మధ్య జరుగుతుంది. అభ్యర్థులు కేవలం అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.