Politics31st Aug 11:08 AMSunil Byrisetty1 min read

జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్!

వైసీపీ ప్రభుత్వ హయాంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి అనేక అరాచకాలు, అక్రమాలు చేశారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వంలో కేతిరెడ్డి పెద్దారెడ

జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్!
వైసీపీ ప్రభుత్వ హయాంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి అనేక అరాచకాలు, అక్రమాలు చేశారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి కోమటికుంట్లలో 180 ఎకరాలు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తాడిపత్రి అంటే మాకు ఒక దేవాలయం, తాడిపత్రి ప్రజలు మాకు దేవుళ్ళని పేర్కొన్నారు. తాడిపత్రికి మంచి చేశాం కాబట్టే 40 ఏళ్లుగా ప్రజలు మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నారని వివరించారు. గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Andhra Pradesh Politics
TDP
YSRCP
JC Prabhakar Reddy
Ketireddy Pedda Reddy
Tadipatri
Land Encroachment Allegations
ప్రతిపక్ష విమర్శలు
భూఆక్రమణ ఆరోపణలు
Scroll for the next article