Politics11th Oct 05:01 PMSunil Byrisetty1 min read

ఎన్నికలు ఆలస్యమైతే అభివృద్ధికి నష్టం: జేడీ

రిజర్వేషన్లలో 50 శాతం మించి ముందుకు వెళ్తే ఏ కోర్టు అయినా అడ్డుపడుతుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రాజ్యాంగం, సుప్రీంకోర్టు ఆదేశాలను అధిగమించితే తప్పులు దొర్లే అవకాశం

ఎన్నికలు ఆలస్యమైతే అభివృద్ధికి నష్టం: జేడీ
రిజర్వేషన్లలో 50 శాతం మించి ముందుకు వెళ్తే ఏ కోర్టు అయినా అడ్డుపడుతుందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. రాజ్యాంగం, సుప్రీంకోర్టు ఆదేశాలను అధిగమించితే తప్పులు దొర్లే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్తేనే మంచిదని సూచించారు. బీసీ రిజర్వేషన్ల పై సుప్రీంకోర్టు కు వెళ్ళిన ప్రయోజనం ఉండదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం చేస్తే అభివృద్ధికి నష్టం జరుగుతుందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
Andhra Pradesh Politics
JD Lakshminarayana
Elections
Development
BC Reservations
Supreme Court
Constitution
Local Body Elections
Governance
Legal Issues
Public Administration
ఎన్నికల ఆలస్యం
ప్రజాస్వామ్యం
స్థానిక పాలన
రాజ్యాంగ పరిరక్షణ
Scroll for the next article