News4th Mar 11:27 AMSunil Byrisetty1 min read

దేశంలో మహిళలకు 48 శాతం మేర పెరిగిన ఉద్యోగ అవకాశాలు

ప్రస్తుతం దేశంలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. గతంతో పోలిస్తే 2025లో 48శాతం మేర అవకాశాలు పెరినట్లు ఫౌండిట్ సంస్థ వెల్లడించిన నివేదికలో స్పష్టమైంది. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థికసేవలు

దేశంలో మహిళలకు 48 శాతం మేర పెరిగిన ఉద్యోగ అవకాశాలు
ప్రస్తుతం దేశంలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. గతంతో పోలిస్తే 2025లో 48శాతం మేర అవకాశాలు పెరినట్లు ఫౌండిట్ సంస్థ వెల్లడించిన నివేదికలో స్పష్టమైంది. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థికసేవలు, ఇన్స్యూరెన్స్, తయారీ, హెల్త్కేర్ వంటి కీలకరంగాల్లో డిమాండ్ పెరిగింది. దీంతో పాటు కొత్త టెక్నాలజీల్లో ప్రత్యేక ప్రతిభ ఉన్నవారికి కూడా అవకాశాలు మెరుగుపడ్డాయి. 2025లో అందుబాటులో ఉన్న ఉద్యోగాల్లో 25శాతం ఫ్రెషర్స్ కే కేటాయిస్తున్నారు.
Job
Women's
India
Fresher's
ఉద్యోగం
మహిళలు
భారతదేశం
ఫ్రెషర్స్
Scroll for the next article