Entertainment3rd Oct 04:45 PMSunil Byrisetty1 min read
ఆ నీచుల్ని వదిలిపెట్టనన్న జూ.ఎన్టీఆర్ ఫైర్
దేవర సినిమాలోని చుట్టమల్లె పాట ఏఐ వీడియోపై జూ. ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐ మార్పింగ్ వీడియో సిగ్గుమాలిన చర్య అంటూ వ్యాఖ్యానించారు. వీడియో వెనుక ఉన్న నీచులను వదిలిపెట్టనని హె
దేవర సినిమాలోని చుట్టమల్లె పాట ఏఐ వీడియోపై జూ. ఎన్టీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐ మార్పింగ్ వీడియో సిగ్గుమాలిన చర్య అంటూ వ్యాఖ్యానించారు. వీడియో వెనుక ఉన్న నీచులను వదిలిపెట్టనని హెచ్చరించారు. అలా వీడియో చేయడం అసహ్యకరమైన, రోత పుట్టించే సిగ్గుమాలిన చర్య అంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి కంటెంట్ ను చూడొద్దు, షేర్ చేయవద్దన్న జూ.ఎన్టీఆర్ మార్ఫింగ్ AI వీడియో తీవ్రమైన సమస్య అన్నారు. AI దుర్వినియోగంపై కఠినంగా వ్యవహరించాలన్నారు. కఠిన నిబంధనలు తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నానని జూనియర్ అన్నారు.