News16th Aug 11:41 AMSunil Byrisetty1 min read

రేపటి నుంచి జూడాల నిరసన ఉధృతం!

ఏపీలో రేపటి నుంచి అత్యవసర సేవలు బహిష్కరించాలని జూనియర్ డాక్టర్లు నిర్ణయం ప్రకటించారు. జూనియర్ డాక్టర్ల నిర్ణయంతో అత్యవసర సేవలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎమర్జెన్సీ, క్యాజువాల్టీ, ఐ

రేపటి నుంచి జూడాల నిరసన ఉధృతం!
ఏపీలో రేపటి నుంచి అత్యవసర సేవలు బహిష్కరించాలని జూనియర్ డాక్టర్లు నిర్ణయం ప్రకటించారు. జూనియర్ డాక్టర్ల నిర్ణయంతో అత్యవసర సేవలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎమర్జెన్సీ, క్యాజువాల్టీ, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్లలో నిరంతర సేవలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వైద్య సిబ్బందికి మెడికల్ లీవులు అన్ని రకాల సెలవులను అధికారులు రద్దు చేశారు. స్టైపెండ్ పెంచాలని కొన్ని రోజులుగా జూడాలు సాధారణ విధులు బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు అత్యవసర సేవలనూ బహిష్కరిస్తున్నారు.
Andhra Pradesh
Junior Doctors
Junior Doctors Protest
Medical Strike
Emergency Services
Casualty Services
ICU
ఆపరేషన్ థియేటర్లు
స్టైపెండ్ పెంపు
వైద్య సేవలు
ప్రభుత్వ ఆసుపత్రులు
వైద్య సిబ్బంది
Scroll for the next article