Politics8th Jan 10:21 AMSunil Byrisetty1 min read

పవన్ కు కేఏ పాల్ వార్నింగ్!

కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎంపై శాపనార్థాలు పెట్టారు. "పవన్ కల్యాణ్ జాగ్రత్త. నేను ఒక్క ప్రార్థన చేస్తే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డిలా చనిపోతావు" అని హెచ్చరి

పవన్ కు కేఏ పాల్ వార్నింగ్!
కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎంపై శాపనార్థాలు పెట్టారు. "పవన్ కల్యాణ్ జాగ్రత్త. నేను ఒక్క ప్రార్థన చేస్తే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డిలా చనిపోతావు" అని హెచ్చరించారు. వెనిజువెలా అధ్యక్షుడిని అమెరికా కిడ్నాప్ చేయిస్తే, ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని పాల్ ప్రశ్నించారు. తాను ప్రపంచ శాంతి కోసం ప్రార్థిస్తున్నానని, మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా అమెరికాలో చర్చలు జరిపినట్లు తెలిపారు. దీనిపై జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. పాల్ కు మతి భ్రమించిందంటూ విరుచుకు పడుతున్నాయి.
Andhra Pradesh Politics
KA Paul
Pawan Kalyan
Jana Sena
Deputy Chief Minister
Sensational Comments
Political Controversy
జనసేన శ్రేణులు
నరేంద్ర మోదీ
ప్రపంచ శాంతి
Scroll for the next article