News27th Apr 11:57 AMSunil Byrisetty1 min read

ఎమ్మెల్యే పీఏ మోసంపై ఆందోళన!

ఉద్యోగాల పేరుతో ఒంటరి మహిళను మోసం చేసి కడప ఎమ్మెల్యే పీఏ వాహిద్ పెళ్లి చేసుకున్నాడంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగం,డబ్బులు ఇస్తానని నమ్మించి పెళ్లి చేసుకున్నాడని వ

ఎమ్మెల్యే పీఏ మోసంపై ఆందోళన!
ఉద్యోగాల పేరుతో ఒంటరి మహిళను మోసం చేసి కడప ఎమ్మెల్యే పీఏ వాహిద్ పెళ్లి చేసుకున్నాడంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగం,డబ్బులు ఇస్తానని నమ్మించి పెళ్లి చేసుకున్నాడని వాపోయారు. మరో ముగ్గురు అమ్మాయిలను ఎమ్మెల్యే పీఏ ట్రాప్ చేశాడని బాధితుల ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా తనకు న్యాయం జరగలేదని మహిళ ఆరోపిస్తున్నారు. దాడిలో గాయపడిన మహిళ కుటుంబీకుడు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Kadapa MLA PA Wahid
d cheats single woman
ఉద్యోగాల పేరుతో ఒంటరి మహిళను మోసం
కడప ఎమ్మెల్యే పీఏ వాహిద్
ముగ్గురు అమ్మాయిలను ఎమ్మెల్యే పీఏ ట్రాప్
Scroll for the next article