Entertainment9th Sep 09:21 AMSunil Byrisetty1 min read

కాజల్‌ కు యాక్సిడెంట్.. క్లారిటీ!

నటి కాజల్ అగర్వాల్ కు ఘోర యాక్సిడెంట్ జరిగిందంటూ వస్తున్న వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చింది. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. కొన్ని యూట

కాజల్‌ కు యాక్సిడెంట్.. క్లారిటీ!
నటి కాజల్ అగర్వాల్ కు ఘోర యాక్సిడెంట్ జరిగిందంటూ వస్తున్న వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చింది. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆమె పరిస్థితి తీవ్ర విషమంగా ఉందంటూ రాసేస్తున్నాయి. ఇవి శృతి మించడంతో యాక్సిడెంట్ వార్తలపై కాజల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని కాజల్ ఖండించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చాలా ఫన్నీగా ఉంటాయని తెలిపారు. దేవుడి దయతో తాను సురక్షితంగానే ఉన్నానని చెప్పారు.
Kajal Agarwal
Actress
Accident News
Fake News
Social Media
Celebrity Update
Health Update
Viral News
Kajal Agarwal Safety
ఘోర యాక్సిడెంట్
తప్పుడు వార్తల ఖండన
సోషల్ మీడియా స్పందన
Scroll for the next article