News25th Jul 03:20 PMSunil Byrisetty1 min read
తమిళంలో కమలహాసన్ ప్రమాణ స్వీకారం
ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ పెద్దల సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళంలో ప్రమాణస్వీకారం చేసి తమ భాషపై మక్కువ చాటుకున్నారు. డీఎంకే పార్టీ మద్దతుతో కమల్‌హాసన్ రాజ్యసభ ఎంపీగా ఎన
ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ పెద్దల సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళంలో ప్రమాణస్వీకారం చేసి తమ భాషపై మక్కువ చాటుకున్నారు. డీఎంకే పార్టీ మద్దతుతో కమల్‌హాసన్ రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. ఎంపీగా ఆయన పదవీకాలం ఆరేళ్లపాటు ఉండనుంది. గతంలో సొంత పార్టీ పెట్టి కమల్ సైతం ఓటమి పాలయ్యారు. దీంతో డీఎంకే మద్దతుతో రాజ్యసభలో అడుగు పెట్టారు.