Telangana28th Aug 09:51 AMSunil Byrisetty1 min read

కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్!

భారీ వర్షాలకు తెలంగాణలోని పలు ప్రాంతాలు వణికిపోతున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. భారీ వరదల కారణంగా కామారెడ్డి వద్ద ఏకంగా రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో కామారె

కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్!
భారీ వర్షాలకు తెలంగాణలోని పలు ప్రాంతాలు వణికిపోతున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయి. భారీ వరదల కారణంగా కామారెడ్డి వద్ద ఏకంగా రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో కామారెడ్డి-నిజామాబాద్ మార్గం వైపు వెళ్లే అన్ని రైళ్లను నిలిపివేశారు. ప్రయాణికులు గమనించి, వేరే మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు. మరోవైపు భారీ వర్షాలు మరో 2 రోజులు కొనసాగే అవకాశం ఉంది.
Telangana heavy rains
Floods in Telangana
Kamareddy railway track damage
Nizamabad train services halted
కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి
Scroll for the next article