News31st Oct 11:36 AMSunil Byrisetty1 min read

1592 పాఠశాలల్లో బాలికలకు కరాటే శిక్షణ

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1592 పాఠశాలల్లో రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ కార్యక్రమంలో భాగంగా బాలికలకు కరాటే నేర్పించనున్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న బాలికలకు ఈ ప్రత్య

1592 పాఠశాలల్లో బాలికలకు కరాటే శిక్షణ
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1592 పాఠశాలల్లో రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ కార్యక్రమంలో భాగంగా బాలికలకు కరాటే నేర్పించనున్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న బాలికలకు ఈ ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో రెండు నెలల పాటు 20 తరగతులను నిర్వహిస్తారు. ప్రతి తరగతి 90 నిమిషాల పాటు ఉంటుందని సమగ్ర శిక్షా అభియాన్ తెలిపింది. జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు ఆత్మస్థైర్యంతో ఎదుర్కొనేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని పేర్కొంది.
Andhra Pradesh
Karate Training
Girls Education
Rani Lakshmibai Self Defense Program
Samagra Shiksha Abhiyan
మహిళా సాధికారత
ఆత్మరక్షణ
విద్యా వార్తలు
విద్యార్థినులు
Scroll for the next article