News3rd May 01:05 PMSunil Byrisetty1 min read

మానవ బాంబునై పాకిస్తాన్‌తో యుద్ధం చేస్తా!

కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మానవ బాంబుతో పాకిస్తాన్‌పై యుద్ధం చేసేందుకు సిద్ధమన్నారు. తాను యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నానన్నారు. తాను భారతీయుడినని దేశ శ్రేయ

మానవ బాంబునై పాకిస్తాన్‌తో యుద్ధం చేస్తా!
కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మానవ బాంబుతో పాకిస్తాన్‌పై యుద్ధం చేసేందుకు సిద్ధమన్నారు. తాను యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నానన్నారు. తాను భారతీయుడినని దేశ శ్రేయస్సే తనకు ముఖ్యమని అన్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, సూసైడ్ బాంబు ఇస్తే ఒంటికి కట్టుకొని పాకిస్తాన్‌లోకి ప్రవేశించి పేల్చేస్తానంటూ పేర్కొన్నారు. తాను జోక్‌గా చెప్పడం లేదని, దేవుడు మీద ఒట్టు వేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Karnataka Minister
Suicide Bomb
Pakistan
Zameer Ahmed
మంత్రి జమీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు
మానవ బాంబుతో పాకిస్తాన్‌పై యుద్ధం
Scroll for the next article