Politics6th Mar 12:18 PMSunil Byrisetty1 min read

జగన్ ను కలిసిన కర్ణాటక పీఠాధిపతి

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసి భూమిపూజకు ఆహ్వానించిన కర్ణాటకలోని విజయనగర జిల్లా నందీపుర పీఠాధిపతులు ఏప్రిల్‌ 30

జగన్ ను కలిసిన కర్ణాటక పీఠాధిపతి
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసి భూమిపూజకు ఆహ్వానించిన కర్ణాటకలోని విజయనగర జిల్లా నందీపుర పీఠాధిపతులు ఏప్రిల్‌ 30 న నందీపురలో ప్రపంచంలోనే ఎత్తయిన 108 అడుగుల శ్రీ అర్ధనారీశ్వర స్వామి విగ్రహానికి భూమిపూజ కార్యక్రమం వైయస్‌ జగన్‌కు ఆహ్వానపత్రిక అందజేసిన పీఠాధిపతులు శ్రీ డా.మహేశ్వర స్వామీజీ (నందీపుర పుణ్యక్షేత్రం), శ్రీ ష.బ్ర. పంచాక్షరి శివాచార్య స్వామీజీ (హీరే మఠం, బెన్నిహళ్ళి), శ్రీ జడేశ్వర తాత (శక్తి పీఠం, వీరాపుర), శ్రీ కృష్ణపాద స్వామీజీ (భుజంగ నగర్‌, సండూర్‌) ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ ఎంఎల్‌సీ డాక్టర్‌ ఎ.మధుసూదన్‌, రామచైతన్య (ఫౌండర్‌, అర్ధనారీశ్వర ఫౌండేషన్‌), వీరేష్‌ ఆచార్య (కో-ఫౌండర్‌, అర్ధనారీశ్వర ఫౌండేషన్‌)
Karnataka
Peetadhipathi
Jagan Mohan Reddy
కర్ణాటక
పీఠాధిపతి
జగన్ మోహన్ రెడ్డి
Scroll for the next article