Entertainment24th Sep 01:21 PMSunil Byrisetty1 min read
పారడైజ్‌లో కేసీఆర్, ఎన్టీఆర్
పారడైజ్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా పెట్టిన కేసీఆర్, ఎన్టీఆర్ సీన్లు విజిల్స్ వేయిస్తున్నాయి. కేసీఆర్ సీన్… థియేటర్లో మిగతా సినిమానే మర్చిపోయేలా చేసింది. సినిమా తన కథతో ప్రేక్షకుడ
పారడైజ్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా పెట్టిన కేసీఆర్, ఎన్టీఆర్ సీన్లు విజిల్స్ వేయిస్తున్నాయి. కేసీఆర్ సీన్… థియేటర్లో మిగతా సినిమానే మర్చిపోయేలా చేసింది. సినిమా తన కథతో ప్రేక్షకుడిని తీసుకెళ్తున్న సమయంలో కేసీఆర్ పాత్ర తెరపై కనిపించిన క్షణం థియేటర్లో ఒక్కసారిగా వాతావరణమే మారిపోయింది. స్క్రీన్‌పై పాత్ర కనిపించింది కొన్ని క్షణాలే కావచ్చు…కానీ థియేటర్లో వచ్చిన రెస్పాన్స్ మాత్రం నిమిషాల పాటు మార్మోగే స్థాయిలో ఉంది. కథలో కేసీఆర్ పాత్రను పెట్టిన విధానం సినిమాకు ఒక ప్రత్యేకమైన పొలిటికల్ ఫ్లేవర్ .. పారడైజ్‌లో కేసీఆర్ కనిపించలేదు.. ఒక ఇంపాక్ట్ కనిపించింది. అలాగే ఎన్టీఆర్ పాత్రధారికి కూడా భారీ స్పందన కనిపించింది.