Education24th Mar 09:45 AMSunil Byrisetty1 min read

235 రోజులతో విద్యా సంవత్సరం

ఏపీలో ఇంటర్ విద్యలో కీలక మార్పుల అమలుకు ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏటా జూన్ 1న ప్రారంభమయ్యే ఇంటర్ విద్యా సంవత్సరం ఈ ఏడాది ఏప్రిల్ 1న ప్రారంభం కానుంద

235 రోజులతో విద్యా సంవత్సరం
ఏపీలో ఇంటర్ విద్యలో కీలక మార్పుల అమలుకు ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏటా జూన్ 1న ప్రారంభమయ్యే ఇంటర్ విద్యా సంవత్సరం ఈ ఏడాది ఏప్రిల్ 1న ప్రారంభం కానుంది. 7న అడ్మిషన్లు స్టార్ట్ చేసి 24వరకు క్లాసులు నిర్వహిస్తారు. తర్వాత మే నెలాఖరు వరకు సెలవులుండగా, జూన్ 2న తిరిగి కాలేజీలు ప్రారంభం అవుతాయి. మొత్తం 235 రోజులు తరగతులు జరగనున్నాయి. వేసవి సెలవులు కాకుండా 79 హాలిడేస్ ఉంటాయి. అయితే ఈ విషయంపై ఇంకా కసరత్తు జరుగుతోంది.
intermediate
Andhra pradesh
Education
అకడమిక్ క్యాలెండర్
Scroll for the next article