Politics25th Jul 10:00 AMSunil Byrisetty1 min read

లిక్కర్ కేసులో కీలక పరిణామం

ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విదేశాల్లో ఉన్న కీలక నిందితుల కోసం సిట్ వేట ప్రారంభించింది. దుబాయ్, థాయ్‌ల్యాండ్‌లో 8 మంది ఉన్నట్లు గుర్తించింది. దుబాయ్ పరారైన కి

లిక్కర్ కేసులో కీలక పరిణామం
ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విదేశాల్లో ఉన్న కీలక నిందితుల కోసం సిట్ వేట ప్రారంభించింది. దుబాయ్, థాయ్‌ల్యాండ్‌లో 8 మంది ఉన్నట్లు గుర్తించింది. దుబాయ్ పరారైన కిరణ్, సైఫ్ అహ్మద్, వరుణ్, శివకుమార్, సైమన్ ప్రసన్, ప్రద్యుమ్నల కోసం గాలిస్తోంది. థాయ్‌ల్యాండ్‌ పరారైన అవినాష్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి.. కేసు నమోదు తర్వాత విదేశాలకు పారిపోయారు. నిందితులకు ఇంటర్‌పోల్ ద్వారా నిందితులకు సిట్ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసింది. నిందితులను భారత్‌కు రప్పించేందుకు సిట్ విదేశాంగ శాఖకు లేఖ రాసింది.
Andhra Pradesh news
politics
AP Liquor Scam
SIT Investigation
Red Corner Notice
Interpol
Fugitive Accused
Dubai
Thailand
Avinash Reddy
Anirudh Reddy
Kiran
Saif Ahmed
Varun
Shiva Kumar
Simon Prasan
Pradyumna
లిక్కర్ కేసులో కీలక పరిణామం
Scroll for the next article