News4th Sep 05:09 PMSunil Byrisetty1 min read

మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక సూచనలు

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రుల వ్యవహారశైలిపై ఆయన సీరియస్‌గా వ్యాఖ్యానించారు. వైసీపీ విమర్శలను తిప్పికొట్టడంలో మంత్రులు విఫలమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక

మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక సూచనలు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రుల వ్యవహారశైలిపై ఆయన సీరియస్‌గా వ్యాఖ్యానించారు. వైసీపీ విమర్శలను తిప్పికొట్టడంలో మంత్రులు విఫలమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. యూరియాపై జరుగుతున్న దుష్ప్రచారాలను ఖండించాలని మంత్రులకు ఆదేశించారు. అలాగే, ఇన్‌ఛార్జ్‌ మంత్రులు తమ బాధ్యతలు పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
Andhra Pradesh Cabinet
Chandrababu Naidu
TDP
YSRCP Criticism
Fake News
Social Media
Urea Rumors
Incharge Ministers
Cabinet Decisions
మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక సూచనలు
Scroll for the next article