News2nd Oct 10:07 AMSunil Byrisetty1 min read
ఖాదీ సంతలతో ఉద్యమ స్ఫూర్తి
విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఖాదీ సంతను ప్రారంభిస్తారని BJP రాష్ట్రాధ్యక్షుడు PVN మాధవ్ తెలిపారు. ఖాదీ ఉద్యమస్ఫూర్తిని చాటేలా అన్ని జిల్లాల్లో 90 రోజులపాటు ఖాదీ సంతలు నిర్వహిస్త
విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఖాదీ సంతను ప్రారంభిస్తారని BJP రాష్ట్రాధ్యక్షుడు PVN మాధవ్ తెలిపారు. ఖాదీ ఉద్యమస్ఫూర్తిని చాటేలా అన్ని జిల్లాల్లో 90 రోజులపాటు ఖాదీ సంతలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్వదేశీ ఉత్పత్తుల కొనుగోళ్లతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. అందుకే PM మోదీ స్వదేశీ నినాదం తీసుకొచ్చినట్లు వెల్లడించారు. స్వాతంత్ర్యం తర్వాత ఖాదీని పక్కనపెట్టడంతో భారత్ బలహీనపడిందన్నారు. ఇకపై ఖాదీ పునర్వైభవం పొందుతుందని పేర్కొన్నారు.