News6th Mar 11:33 AMSunil Byrisetty1 min read

కేంద్ర మంత్రి జైశంకర్‌పై దాడికి యత్నం

లండన్‌లో ఖలిస్థానీ మూక దుశ్చర్యకు పాల్పడింది. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌పై ఓ ఖలిస్థానీ యువకుడు ఏకంగా దాడికి యత్నించాడు. జైశంకర్ కారు దగ్గరకు వచ్చి దాడికి యత్నించడంతోపాటు భారత

కేంద్ర మంత్రి జైశంకర్‌పై దాడికి యత్నం
లండన్‌లో ఖలిస్థానీ మూక దుశ్చర్యకు పాల్పడింది. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌పై ఓ ఖలిస్థానీ యువకుడు ఏకంగా దాడికి యత్నించాడు. జైశంకర్ కారు దగ్గరకు వచ్చి దాడికి యత్నించడంతోపాటు భారత జెండాను అవమానించేలా ప్రవర్తించాడు. అప్రమత్తమైన లండన్ పోలీసులు వెంటనే ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. భద్రతా లోపం కారణంగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం అందుతోంది.
S jai Shankar
S jai Shankar attack
jai Shankar In London
ఎస్ జై శంకర్
ఎస్ జై శంకర్ దాడి
జై శంకర్ లండన్ లో
Scroll for the next article