National25th Jul 12:39 PMSunil Byrisetty1 min read

చెస్ ప్రపంచకప్ ఫైనల్ చేరిన కోనేరు హంపి

ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ ఫైనల్‌కు కోనేరు హంపి చేరింది. సెమీఫైనల్ లో చైనాకు చెందిన లీ టింగ్జీపై కోనేరు హంపి విజయం సాధించింది. ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ ఫైనల్ చేరిన రెండో భారత ప్లేయ

చెస్ ప్రపంచకప్ ఫైనల్ చేరిన కోనేరు హంపి
ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ ఫైనల్‌కు కోనేరు హంపి చేరింది. సెమీఫైనల్ లో చైనాకు చెందిన లీ టింగ్జీపై కోనేరు హంపి విజయం సాధించింది. ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ ఫైనల్ చేరిన రెండో భారత ప్లేయర్ గా రికార్డు సృష్టించింది. ఇప్పటికే భారత ప్లేయర్ దివ్య దేశ్ ముఖ్ కూడా ఫైనల్‌కు చేరింది. ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ ఫైనల్ ఇద్దరు భారత ప్లేయర్లు ఆడనున్నారు. చెస్ ప్రపంచ కప్ ఫైనల్స్ కు చేరుకున్న హంపికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు తెలిపారు.
Indian Chess Players
FIDE Womens World Cup
Koneru Humpy
Divya Deshmukh
Chess World
Cup
Tingjie Lei
Chess Finals
ఫైన‌ల్ చేరిన మ‌రో ఇండియ‌న్ ప్లేయ‌ర్
సెమీస్‌లో చైనాకు చెందిన టింగ్జి లీపై హంపి
Scroll for the next article