Politics29th Oct 05:27 PMSunil Byrisetty1 min read
సీఎం చంద్రబాబుపై కేటీఆర్ ప్రశంసలు
ఏపీ సీఎం చంద్రబాబును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. ఏపీలో తెలంగాణ కంటే వర్షపాతం తక్కువ ఉందని, అయినా APలో నీళ్లు ఎత్తిపోసుకున్నారని పేర్కొన్నారు. కర్నాటక, ఏపీలో
ఏపీ సీఎం చంద్రబాబును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. ఏపీలో తెలంగాణ కంటే వర్షపాతం తక్కువ ఉందని, అయినా
APలో నీళ్లు ఎత్తిపోసుకున్నారని పేర్కొన్నారు. కర్నాటక, ఏపీలో లేని కరువు తెలంగాణకు ఎందుకొచ్చిందని అడిగారు. చంద్రబాబును అభినందిస్తున్నానని, కరువును చంద్రబాబు చాలా బాగా మేనేజ్ చేశారని ప్రశంసించారు. నిజం నిలకడ మీదనే తేలుతుందని, మొన్ననే ఓ పేపర్ క్షమాపణ చెప్పిందని అన్నారు.