Politics14th May 11:48 AMSunil Byrisetty1 min read
ట్విట్టర్‌లో రాహుల్‌గాంధీకి కేటీఆర్ ప్రశ్నలు
ట్విట్టర్‌లో రాహుల్‌గాంధీకి కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. తెలంగాణ సర్కార్ అమానవీయ చర్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బుల్డోజర్ కంపెనీలతో మీకు రహస్య ఒప్పందం ఉందా అనడిగారు. ప్
ట్విట్టర్‌లో రాహుల్‌గాంధీకి కేటీఆర్ ప్రశ్నలు సంధించారు.
తెలంగాణ సర్కార్ అమానవీయ చర్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బుల్డోజర్ కంపెనీలతో మీకు రహస్య ఒప్పందం ఉందా అనడిగారు.
ప్రతిరోజూ పేదల ఇళ్లను ఎందుకు కూలుస్తున్నారని నిలదీశారు.
వరంగల్‌లో సుందరీమణలు వస్తున్నారంటూ.. పేదల ఇళ్లను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు.
పేదల జీవితాలు రాక్షస బుల్డోజర్లకింద నలిగిపోతున్నాయన్నారు.
రూ.200 కోట్ల ప్రజా సొమ్ముతో.. రాజభవనాల్లో విందులు పెట్టడం ప్రజాపాలనా అని కేటీఆర్ ప్రశ్నించారు.